Fototech News: తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా ఎవరి కెమెరాలకైనా నస్టం జరిగితే వారిని సోని కంపెనీ ఆదుకునే దిశగా నిర్ణయం తీసుకుంది..100 శాతం లేబర్ చార్జీ, 50 శాతం స్పేర్ పార్ట్స్ పై డిస్కౌంట్ ని ప్రకటించినది.ఈ ఆఫర్ ఈ నెల 26 నుండి నవంబర్ 1 వరకు వరకు కొనసాగనుంది.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *