Tgpvwa News: తెలంగాణ రాష్ట్ర అసొసియేషన్ సర్వసభ్య సమావేషం వచ్చే మాసం మార్చ్2న సుందరయ్య విజ్ఞాన కేంద్రం చిక్కడపల్లి లో అంగరంగ వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర అసొసియేషన్ కమిటీ తెలియజేశారు.ఈ మధ్యనే కొన్న ప్లాట్ మరియు గత 3 సంవత్సరాలుగా జరిగిన లావాదేవిలను సభ్యులకు వివరించడమే కాకుండా..పదవి కాలం పూర్తి అయిన సంధర్భంగా ఈ సమావేశం నిర్వహించి ఎన్నికలకు పోవడం జరుగుతుంది అని తెలిపారు..

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *