Fototech News: మొన్న తిరుపతి లో ఫోటో అండ్ సంక్షేమ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా మెట్టా నాగరజు మరియు ఉపాధ్యక్షులుగా కిరణ్కుమార్ గార్లను ఎనుకున్న విష్యం విదితమే ఈ నూతన కార్యవర్గ సభ్యులు ఈ మాసం శ్రీకాకుళం లో ప్రమాణస్వీకరోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు..ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ఫొటొగ్రాఫర్లు విచెయచున్నారు. ముఖ్య అతిది గా చొట.కే.నాయుడు వస్తున్నారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *