Pvssap News: ఈ రోజు తన ఇంటికి ఫొటొలు తీయడానికి వచ్చిన సోము అనే ఒక ఫోటోగ్రాఫర్ ని కొట్టిన హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇది మొదటిది కాదు ఇంతంకు ముందు కూడా చాల సంఘటనలు జరినవి..ఒక ఫొటొగ్రాఫర్పై చెయ్యి చేసుకున్ననుదుకు వెంటనే ఫోటోగ్రాఫర్ లందరికీ క్షమాపణ చెప్పాలి అని పలువురు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులు స్పందించారు..ఇక ముందు ఇలాంటి ఘటనలు జరకుండా బుద్ది చెప్పలని డిమాండ్ చేశారు..హిందుపురం అసొసియేషన్ ఆద్వర్యం లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ ర్యాలి తీసారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *