Fototech News: ఈ మాసం 24న హైదరబాద్ చిక్కడపల్లి లో ఫొటొ ఫ్లాష్ డిజి ప్రెస్ ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమానికి టి.ఆర్.ఏస్ నాయకులు వినోద్ గారు మరియు కవిత గార్లు ప్రారభిస్తున్నారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవనున్నారు..ఈ కార్యక్రమానికి ఫొటొగ్రఫారలు అందరు హజరు కావలి అని ఫొటొఫ్లాష్ అధినేత రంజిత్ గారు కొరారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *