మరో అవార్డ్ ని సొంతం చేసుకున్న తేజ గౌడ్.
Tgpvwa News: క్లాసిక్ షూట్ నేషనల్ సెలూన్ ఫోటోగ్రఫీ వారు నిర్వహించిన పోటీలో వివిధ దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి ఇందులో తెలంగాణకు వాసి వెంకటేష్ గౌడ్ (తేజ గౌడ్) ఈ అవార్డు దక్కింది. ఫెస్టివల్ భాగంలో బతుకమ్మ ఫోటో కి గోల్డ్ మెడల్ నగదు అవార్డు దక్కింది, పలువురు తేజ గౌడ్ కి అభినంధనలు తెలియజేశారు.. ఫొటొటెక్ తరుపున అభినంధనలుRead More →