Fototech News : ప్రపంచ వెట్ లాండ్స్ డే సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెట్ లాండ్ అధారటి జాతీయస్థాయిలో ఫొటోగ్రఫి పోటీ నిర్వహించింది. “నీరు, చిత్తడినేలలు మరియు జీవితం” (Water wetland & Life) అన్న అంశంపై భారతదేశంలోని రామ్ సార్ ప్రదేశాలలో నివాసం ఉండే పక్షులపై పోటీలను ఆహ్వానించింది. జాతీయస్థాయిలో పెద్దసంఖ్యలో వచ్చిన ఎంట్రీలను పరిశీలించిన న్యాయమూర్తులు ఈ ఏడాది ముగ్గురిని అవార్డులకు ఎంపికచేసింది. అందులో మనRead More →