Tgpvwa News: తెలంగాణ రాష్ట్ర అసొసియేషన్ సర్వసభ్య సమావేషం వచ్చే మాసం మార్చ్2న సుందరయ్య విజ్ఞాన కేంద్రం చిక్కడపల్లి లో అంగరంగ వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర అసొసియేషన్ కమిటీ తెలియజేశారు.ఈ మధ్యనే కొన్న ప్లాట్ మరియు గత 3 సంవత్సరాలుగా జరిగిన లావాదేవిలను సభ్యులకు వివరించడమే కాకుండా..పదవి కాలం పూర్తి అయిన సంధర్భంగా ఈ సమావేశం నిర్వహించి ఎన్నికలకు పోవడం జరుగుతుంది అని తెలిపారు..Read More →

Tgpvwa News: దండేపల్లి మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ రోజున మంచిర్యాల్ శ్రీనివాస గార్డెన్ లో జరుగుతున్న ఫోటో & వీడియో వర్క్ షాప్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినదిఈ కార్యక్రమంలో దండేపల్లి మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే వేణు పటేల్ గౌరవ అధ్యక్షులు తాళ్ల కుమారస్వామి జిల్లా నాయకులు కలర్స్ సతీష్ పోతారRead More →

Tgpvwa News: నిజామబాద్ పట్టణ అసోసియేషన్ ఆద్వర్యంలో అధ్యక్షులు స్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు తమ కౄషితో ఫొటొగ్రాఫర్ల కల సాకారకర్మ్ చేస్తున్నారు.. ఈ ఆది వారం 21 ఫిబ్రవరి రోజున రాష్ట్ర అసొసియేషన్ నాయకులచే ప్రారంభం కానుంది ముఖ్య అతిధులు గా ఫొటొభవన్ ప్రారంభం కానుంది.ఈ వేడుకకు ఫొటొటెక్ టీం కూడా హాజరు కానుందిRead More →

Tgpvwa News:తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సహకారం తో గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పి.సి.ఎల్ 2021 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నగర శివారులోని కుంట్లూర్ బీ ఆర్ ఆర్ స్టేడియం లో జరిగినది, ఈ మ్యాచ్ లో మియాపుర్ టీం గెలవగా..కర్మంఘాట్ రన్నరప్ గా నిలిచింది ఈ ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ..కొన్ని ఫొటొలు మీ కోసం  Read More →

Fototech : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం లోని లక్షెట్టిపేట ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ 15.02.2021 రోజున ఎలక్షన్స్ లో భాగంగా అధ్యక్షునిగా గంధం సత్యనారాయణ, ఉపాధ్యక్షునిగా ముత్తె నాగరాజు, బొప్పు శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి గా గొల్ల కమల్, క్యాషియర్ గా తోట రవి, సభ్యులు పోతు వినీత్, సాయిక్రిష్ణ, భీమేష్, సురేష్, ఎంబడి కిరణ్ మరియు యూనియన్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.Read More →

Fototech : తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమ కోసం ప్లాటు తీసుకోవడం జరిగినది. ఆ ప్లాటు nu తేదీ 16-2-2021 రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రాష్ట్ర సంఘం అధ్యక్షులు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, జూలూరు మధు గారు ,కన్వీనర్ శైలేందేర్ గారు, కో కన్వీనర్ నాగరాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుRead More →

Tgpvwa News: గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ pcl క్రికెట్ లీగ్ ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు వెంక రెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు.. 2021 హయత్ నగర్ BRR స్టేడియంలో 4 రోజుల మ్యాచ్ లో మొదటి రోజు గా 18 అసోసియేషన్ క్రికెట్ సభ్యులతో లతో ప్రారంభమైనది.Read More →

Tgpvwa News: తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమ కోసం ప్లాటు తీసుకోవడం జరిగినది ఆ ప్లాటు ఈరోజు తేదీ 16-2-2021 మంగళవారము రోజు రిజిస్ట్రేషన్ అయినది దానిలో పాల్గొనవారు రాష్ట్ర సంఘం అధ్యక్షులు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, జూలూరు మధు గారు ,కన్వీనర్ శైలేందేర్ గారు, కో కన్వీనర్ నాగరాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుRead More →

TGPVWA NEWS: గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఫ్ఛ్ళ్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ 2021 హయత్ నగర్లో ఈ రోజు ప్రారంభమైనది . మొదటి మ్యచ్ విజేతగా fpva టీం గెలిచారు..ఈ ప్రారంభ వేడుకకు రాష్ట్ర మరియు ఘ్రేటర్ హైదరాబాద్ నాయకులు విచ్చేస్తున్నారుRead More →

Tgpvwa News: తెలంగాణ ఉద్యమ సహచరుడు, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవాధ్యక్షులు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి పితృమూర్తి నారాయణ గౌడ్ భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పిస్తున్నTgpvwa అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి గారు,Tgpvwa కో కన్వీనర్ బోలుగురి నాగరాజు, Tgpvwa ఆర్గనైజింగ్ సెక్ట్రాత్రి గుర్రం జంగారెడ్డి, Tgpvwa ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, Tgpvwa సెక్రటరీ నస్రత్ భాయ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణా, అంజి గారు, రవికుమార్, దూలంRead More →