సూర్యపేట లో ఫ్రీలాన్స్ ఫొటొగ్రాఫలకు రేట్లు ఖరారు..అతిక్రమిస్తే భారి జరినామ: అధ్యక్షులు లాలు
Tgpvwa News: సూర్యాపేట పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఫోటోగ్రఫీ టేకర్ లకు మరియు కెమెరా టేకర్ లకు కెమెరాల రేటు నిర్ణయించడం జరిగింది దీనిని ఎవరైనా అతిక్రమించిన చొ పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కూ కుట్ల లాలయ్య గారు పట్టణ అధ్యక్షులు కొచ్చర్ల రవి గారు ప్రధానRead More →